నేను మొండిదాన్ని.. వాళ్లకు వడ్డీతో సహా చెల్లిస్తా.. విడుదల తర్వాత కవిత ఫస్ట్ రియాక్షన్

4 months ago 7
ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితురాలిగా.. సుమారు ఐదున్నర నెలలుగా తీహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. విడుదలయ్యారు. ఈ సమయంలో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
Read Entire Article