‘నేను లంచం తీసుకోలేదు.. రుజువులు లేకుండా మాట్లాడకండి’.. ఎమ్మెల్యే ఆవేదన..

1 month ago 4
తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తీవ్రంగా స్పందించారు. తాను ఎక్కడైనా లంచం తీసుకున్నట్లు నిరూపిస్తే వెంటనే తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. తన కుమారుడి రిసెప్షన్ కోసం దాచుకున్న రూ. 2 కోట్లను రైతుల సంక్షేమం కోసం ఇస్తే.. ఆ చెక్కును ఫేక్ అంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం నియోజకవర్గంలో రూ. 400 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని.. రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇలాంటి చిల్లర వేషాలు వేస్తున్నారని మండిపడ్డారు.
Read Entire Article