'నేను సీఎం అవుతా.. బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు'.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

2 hours ago 1
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సమయం వచ్చినప్పుడు తనకు వచ్చే పదవిని ఎవరూ అడ్డుకోలేరని పేర్కొన్నారు. సీఎం అయ్యే సమయం వస్తే బ్రహ్మదేవుడు కూడా తనను ఆపలేడని వ్యాఖ్యానించారు. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన నేతలను ఆహ్వానించడంలో తప్పులేదని.. కానీ పాత కాంగ్రెస్ కార్యకర్తలను పక్కనబెట్టి పార్టీని కబ్జా చేయాలని చూస్తే ఊరుకోబోనని స్పష్టం చేశారు. వైఎస్సార్‌ ఆశయాల కోసం పనిచేస్తానని.. రాహుల్‌గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్‌ను మళ్లీ అధికారంలోకి తీసుకొస్తామని అన్నారు.
Read Entire Article