నేనూ రాగి సంకటి, నాటుకోడి తినే పెరిగా.. రాంగ్ పర్సన్‌తో పెట్టుకున్నారు: మాధవీలత

4 days ago 3
Madhavi latha on JC Prabhakar Reddy: తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నేత, నటి మాధవీలత వివాదం మళ్లీ మొదలైంది. జేసీ ప్రభాకర్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై మాధవీలత హైదరాబాద్‌ ఫిల్మ్ ఛాంబర్‌లో ఫిర్యాదు చేశారు. సినిమా ఇండస్ట్రీలోని మహిళలను అవమానించేలా జేసీ వ్యాఖ్యలు ఉన్నాయని మాధవీ లత ఆరోపించారు. అందుకే రాజకీయంగానే కాకుండా, సినిమా పరంగానూ పోరాటం చేస్తానని తెలిపారు. తాను కూడా రాయలసీమలోనే పెరిగానన్న మాధవీలత.. జేసీ వ్యాఖ్యలపై న్యాయపోరాటం చేస్తానని స్పష్టం చేశారు.
Read Entire Article