'నేనే ట్రెండింగ్ స్టార్.. అవసరమయితే సినిమా తీస్తా': మల్లారెడ్డి

4 months ago 23
మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అసెంబ్లీ లాబీల్లో సందడి చేశారు. సోషల్ మీడియాలో తన క్రేజ్ గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం తానే ట్రెండింగ్ స్టార్ అని అన్నారు. సోషల్ మీడియాను ప్రమోట్ చేస్తోంది తానేనని చమత్కరించారు. సినిమా అవకాశాలపై స్పందిస్తూ.. ఎవరో ఛాన్స్ ఇవ్వడం ఏంటని, తనకు సినిమా చేయాలనిపిస్తే తానే స్వయంగా నిర్మించి నటిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
Read Entire Article