నేష‌న‌ల్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

1 year ago 36
తెలంగాణ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారు. యూనివర్సిటీకి సంబంధించిన బిల్లును త్వరలోనే రూపొందించాలని చెప్పారు. మరో 10 రోజుల్లో యూనివర్సిటీకి సంబంధించిన గవర్నింగ్ బాడీని ఖరారు చేయాలని చెప్పారు. నేష‌న‌ల్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం ఇచ్చేలా ప్రయత్నాలు చేయాలని చెప్పారు.
Read Entire Article