నేషనల్ హైవేలపై ఏఐ కెమెరాలు.. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే ఆటోమేటిక్‌గా చలాన్లు

6 days ago 3
నేషనల్ హైవేలపై ట్రాఫిక్ ఉల్లంఘనలను అరికట్టేందుకు ఎన్‌హెచ్ఏఐ ఏఐ కెమెరాలను ఉపయోగిస్తోంది. ట్రాఫిక్ రూల్స్‌ను ఉల్లంఘించే వాహనాల ఫోటోలను తీసి.. ఆటోమేటిక్‌గా చలాన్లు విధించేలా సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఎన్‌హెచ్-44పై ఈ ఏఐ కెమెరాలను ఏర్పాటు చేసి వాహనదారులపై నిఘా పెట్టారు. మరోవైపు.. ఇప్పటికే ఏర్పాటు చేసిన హైవేపై ఈ ఏఐ కెమెరాలు సూపర్‌గా పనిచేయడంతో మరిన్ని హైవేలకు విస్తరిస్తున్నారు.
Read Entire Article