నోటి దూలతో కోటి రూపాయలు ఫైన్ కట్టిన స్టార్ డైరెక్టర్.. ఎందుకో తెలుసా?
1 month ago
5
Tollywood Director: సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శకులు వస్తుంటారు వెళుతుంటారు అయితే కొంతమంది మాత్రం చేసేవి తక్కువ సినిమాలే అయినప్పటికీ వారి పేరు మాత్రం ఇండస్ట్రీలో మారుమోగుతూ ఉంటుంది.