న్యూ ఇయర్ వేడుకలపై అలర్ట్.. ఇవి పాటించకపోతే జైలుకే, ఈసారి స్ట్రిక్ట్ రూల్స్!

8 months ago 22
హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరుగుతాయి. అయితే ఈ వేడుకలు సురక్షితంగా జరగడానికి పోలీసులు కఠిన నిబంధనలు విధించారు. ఈ మేరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ మార్గదర్శకాలు జారీ చేశారు. హోటళ్లు, క్లబ్‌లు, బార్‌లు అర్ధరాత్రి ఒంటి గంట వరకు వేడుకలు నిర్వహించుకోవచ్చు. అయితే వేడుకలు జరిగే ప్రదేశాల్లో సీసీ కెమెరాలు, ట్రాఫిక్ నియంత్రణ, అశ్లీలత లేని ప్రదర్శనలు మాత్రమే ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా మైనర్‌లకు ప్రవేశం నిషేధం. మత్తు పదార్థాల వాడకంపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారు.
Read Entire Article