న్యూ ఇయర్ వేడుకలు.. హైదరాబాద్ మెట్రో అదిరిపోయే న్యూస్

3 weeks ago 3
న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమైన హైదరాబాద్ ప్రజలకు మెట్రో అధికారులు అదిరిపోయే వార్త చెప్పారు. నేడు మెట్రో ట్రైన్ సేవల సమయాన్ని పొడగించారు. నేడు 2.30 గంటల వరకు ట్రైన్లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. నగరవాసులు ఇబ్బందులు పడకుండా ట్రైన్ సేవల్ని వినియోగించుకోవాలని సూచించారు.
Read Entire Article