పంజాగుట్టలో PMJ జూవెలర్స్ గ్రాండ్ ఓపెనింగ్.. మహేష్ బాబు కూతురు సితార చేతుల మీదుగా ప్రారంభం

2 weeks ago 5
హైదరాబాద్ నగరానికి మరో లగ్జరీ జువెలరీ హబ్ వచ్చేసింది! పంజాగుట్టలో PMJ జువెలర్స్ 40వ స్టోర్‌ను గ్రాండ్‌గా ప్రారంభించింది. ఈ ప్రత్యేకమైన వేడుకకు మహేష్ బాబు కూతురు సితార హాజరై స్టోర్‌ను లాంచ్ చేశారు.
Read Entire Article