పండగ పూట ఆర్టీసీ బస్సుల్లో అడ్డగోలుగా నిలువు దోపిడి.. దివ్యాంగులను కూడా.. మరీ ఇంతగానా..!?

1 week ago 4
సంక్రాంతి పండగ పూట నగరాలన్ని పల్లెబాట పడుతున్నాయి. ఈ క్రమంలో.. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. ఈ క్రమంలోనే.. టీజీఎస్ ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడిపిస్తోంది. కాగా.. స్పెషల్ బస్సుల పేరుతో సాధారణ ఛార్జీల కంటే అధికంగా వసూలు చేస్తుండటంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో టికెట్ ధరపై 50 నుంచి 80 శాతం ఎక్కువగా వసూలు చేస్తుండటాన్ని వ్యతిరేకిస్తూ ఆర్టీసీ సిబ్బందితో వాగ్వాదానికి దిగుతూ.. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
Read Entire Article