పండుగ వెలుగుల్లో చీకట్లు నింపిన టపాసులు.. సరోజినీ కంటి ఆసుపత్రికి క్యూ కట్టిన బాధితుడు

4 months ago 4
దీపావళి సందర్భంగా టపాసుల వల్ల హైదరాబాద్‌లో పలువురు కంటి చూపు ప్రమాదంలో పడ్డారు. సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో 47 మంది బాధితులు చికిత్స పొందగా.. వీరిలో 18 మంది చిన్నారులు ఉన్నారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రజలు బాణసంచా కాల్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని అధికారులు, వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Read Entire Article