పక్కదారి పడుతున్న రేషన్.. కేసీఆర్ నియోజకవర్గంలో 580 క్వింటాళ్ల బియ్యం పట్టివేత..

8 months ago 11
Ration Rice Seized: సిద్దిపేటలో రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తూ కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్)గా మార్చే ఒక పెద్ద కుంభకోణాన్ని విజిలెన్స్ అధికారులు బయటపెట్టారు. గజ్వేల్‌లోని సీఎంఆర్ గోదాములో తనిఖీలు చేయగా రెండు లారీలలో 580 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడ్డాయి. ఈ దాడుల్లో సివిల్ సప్లై సిబ్బంది పాల్గొన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ అక్రమాల వెనుక ఎవరున్నారో తెలుసుకోవడానికి అధికారులు లోతుగా విచారణ చేస్తున్నారు.
Read Entire Article