పత్తి రైతులకు గుడ్ న్యూస్.. సీసీఐ కొనుగోళ్లకు గ్రీన్ సిగ్నల్, ఎప్పట్నుంచంటే..?

10 months ago 23
తెలంగాణలో పత్తి కొనుగోళ్ల అడ్డంకులు తొలగిపోయాయి. మిల్లర్ల అభ్యంతరాలపై సీసీఐ అధికారులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో చర్చించి టెండర్ నిబంధనల్లో సడలింపులు ఇచ్చేందుకు అంగీకరించారు. దీంతో ఈ నెల 22 లేదా 23 నుండి కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. రైతుల కష్టాలు తీరనున్నాయి.
Read Entire Article