పద్మ అవార్డుల ప్రకటన.. తెలంగాణ నుంచి ఈ సారి ఏకంగా ఏడుగురికి..

1 month ago 6
2026 సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులలో తెలంగాణకు అధిక ప్రాధాన్యతను ఇచ్చారు. దినోత్సవం సందర్భంగా ప్రకటించిన ఈ జాబితాలో రాష్ట్రానికి చెందిన పలువురు ప్రముఖులకు పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. సైన్స్ రంగంలో చంద్ర మౌళి, కృష్ణమూర్తి, కుమారస్వామి తంగరాజ్‌లకు గుర్తింపు లభించగా, వైద్యంలో గూడూరు వెంకట్ రావు, విజయ ఆనంద్ రెడ్డిలకు ఈ గౌరవం దక్కింది. కళాకారిణి దీపికా రెడ్డికి నృత్య రంగంలో.. పశుసంవర్ధక రంగంలో సేవలకు గానూ రామ రెడ్డి మామిడికి (మరణానంతరం) పద్మశ్రీ లభించింది. విభిన్న రంగాల్లో తెలంగాణ మేధావులకు దక్కిన ఈ అత్యున్నత పౌర పురస్కారాలు రాష్ట్ర ప్రజలకు ఎంతో గర్వకారణంగా నిలిచాయి.
Read Entire Article