'పరాభవ నామ సంవత్సరం' అంటే అవమానాలు, ఓటములు కాదు.. పండితులు చెప్పిన ఆసక్తికర విషయాలు

4 months ago 23
Parabhava Nama Samvatsara Meaning: తెలుగు వారంతా ఈ నెల 19న ఉగాదిని ఘనంగా జరుపుకోనున్నారు. కొత్త తెలుగు సంవత్సరం పరాభవ నామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నారు. అయితే పరాభవ నామ సంవత్సరం అనగానే కొత్త ఏడాదిలో చాలామంది ఓటములు, అవమానాలు తప్పవా అనే చర్చ జరుగుతోంది. దీంతో పరాభవ నామ సంవతర్సం అర్ధం గురించి చాలామంది ఆరా తీస్తున్నారు. పరాభవ నామ సంవత్సరం అసలు అర్ధం ఏంటో పండితులు వివరించారు.
Read Entire Article