Nara Lokesh Buys Bus Ticket For Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో స్త్రీ శక్తి పథకం ప్రారంభమైంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ కలిసి బస్సులో ప్రయాణించి మహిళలతో మాట్లాడారు. లోకేష్ టికెట్ డబ్బులు కట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణించవచ్చు. దీనివల్ల ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా లాభపడతాయని చంద్రబాబు అన్నారు. ఈ పథకం మహిళా సాధికారతకు ఒక గొప్ప ముందడుగు కానుంది.