పవన్ కళ్యాణ్ అన్న విసిరిన సవాల్ స్వీకరిస్తున్నా.. మంత్రి నారా లోకేష్

8 months ago 14
Nara Lokesh Accepts Pawan Kalyan Challenge On Trees: మంత్రి నారా లోకేష్.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విసిరిన సవాల్‌ను స్వీకరించారు. ఈ మేరకు రాష్ట్రంలో కోటి మొక్కలు నాటే సవాల్‌ను స్వీకరించారు. విద్యాశాఖ ద్వారా ఈ కార్యక్రమం చేపడతామని ఆయన తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా అభివృద్ధి చేస్తామని, చదువుతో పాటు ఆటలు, పాటలు, యోగా నేర్పిస్తామని లోకేష్ పేర్కొన్నారు. శ్రీసత్యసాయి జిల్లాలో జరిగిన మెగా పిటిఎం-2.0 కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. విద్యార్థులకు వనరులపై పాఠాలు చెప్పారు.
Read Entire Article