పవన్ కళ్యాణ్‌ ఇంటికి చంద్రబాబు.. డిప్యూటీ సీఎంను పరామర్శించిన సీఎం..

4 months ago 23
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించారు. ఆదివారం రోజున జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 35లో ఉన్న పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లిన చంద్రబాబు నాయుడు.. పవన్ కళ్యాణ్ ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.
Read Entire Article