పవన్ కళ్యాణ్‌కు అనారోగ్యం.. వైరల్ ఫీవర్‌తో ఇబ్బంది పడుతున్న డిప్యూటీ సీఎం.!

11 months ago 21
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు వైరల్ ఫీవర్ సోకినట్లు తెలిసింది. ఈ విషయాన్ని జనసేన పార్టీ వర్గాలు వెల్లడించాయి. గత రెండు రోజుల నుంచి పవన్ కళ్యాణ్ జ్వరంతో బాధపడుతున్నారని.. అలాగే అసెంబ్లీ సమావేశాలకు, సమీక్షలకు హాజరయ్యారని తెలిపాయి. వైద్యులు చికిత్స అందించారని.. వారి సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నట్లు వెల్లడించాయి.
Read Entire Article