Adireddy Srinivas On Pawan Kalyan As Cm: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మంత్రి లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి అంశంపై ఆసక్తికరంగా చర్చ జరుగుతోంది. తెలుగు దేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. దీంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.. అయితే టీడీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. లోకేష్‌ను ముఖ్యమంత్రిని కూడా చేయాలి అంటూనే.. పవన్ కళ్యాణ్‌ను కూడా సీఎంను చేస్తే స్వాగతిస్తానన్నారు.