పవన్ కళ్యాణ్‌కు షాకిచ్చిన తెలంగాణ పోలీసులు.. జనసేనకు అనుమతి నిరాకరణ

3 months ago 17
పవన్ కళ్యాణ్‌కు తెలంగాణ పోలీసులు షాక్ ఇచ్చారు. తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ పేరుతో రేపు హైదరాబాద్‌లో నిర్వహించే సభకు అనుమతి నిరాకరించారు. దీంతో తెలంగాణ పోలీసుల తీరును సవాల్ చేస్తూ.. కోర్టుకు వెళ్లే ఆలోచనలో జనసేన పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జనసేనపై, పవన్ కళ్యాణ్‌పై.. తెలంగాణ నేతలు మండిపడుతున్న వేళ.. ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.
Read Entire Article