పవన్ కళ్యాణ్ తల్లికి అనారోగ్యం.. హుటాహుటిన హైదరాబాద్‌కు డిప్యూటీ సీఎం!

1 year ago 24
Pawan Kalyan Mother Health Update: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కేబినెట్ సమావేశం మధ్యలో వదిలి వెళ్లడంతో అంతటా ఆందోళన నెలకొంది. ఆయన తల్లి అంజనా దేవి గారికి ఆరోగ్యం బాగాలేదని తెలియడంతో హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరారు. 81 ఏళ్ల అంజనా దేవి గారికి ఉన్న ఆరోగ్య సమస్య ఏమిటనేది తెలియాల్సి ఉంది. ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. ఇంతకీ ఆమెకు ఏమైంది? పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు?
Read Entire Article