పవన్ కళ్యాణ్‌ది కాపు కులం కాదు.. ఆ ముగ్గురు సీఎంలు కాపులే కదా: తులసి రెడ్డి

2 weeks ago 3
Tulasi Reddy Comments On Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి ఏపీలో కుల రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కులం గురించి చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్ అయ్యాయి. పవన్ కళ్యాణ్‌ది కాపు కులం కాదంటూ బాంబ్ పేల్చారు తులసిరెడ్డి. రెడ్డి సామాజికవర్గంలో కూడా కాపులు ఉన్నారంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తులసిరెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
Read Entire Article