పవన్ కళ్యాణ్‌ను కలిస్తే కచ్చితంగా దాని గురించి అడుగుతాను.. ఉండవల్లి అరుణ్ కుమార్

4 months ago 19
Vundavalli Arun Kumar Comments On Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు. సనాతన ధర్మం పేరుతో చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ 2019లో కమ్యునిస్టులతో పొత్తు పెట్టుకుని.. 2024 లో BJP తో పొత్తు లో కలిసి సనాతని ధర్మం అంటున్నారని.. ఆయన్ను కలిసిన సమయంలో సనాతన ధర్మం గురించి కచ్చితంగా అడుగుతానన్నారు.
Read Entire Article