సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. నిత్యం వార్తల్లో నిలిచే సినీ నటుడు, నిర్మాత.. మరోసారి సంచలన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు. ఇటీవలే ఓ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా.. ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో ఎందుకు చేరలేదన్న విషయంపై బండ్ల గణేష్ క్లారీటీ ఇచ్చారు. మరోవైపు.. ఇండియాలోనే బెస్ట్ సీఎం రేవంత్ రెడ్డి అంటూ తెలంగాణ ముఖ్యమంత్రిని ఆకాశానికెత్తేశారు. ప్రాణంపోయినా సరే ఆ పని మాత్రం చేయనంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.