పవన్ కళ్యాణ్ సర్జరీ ఖర్చు.. సోషల్ మీడియాలో ఆసక్తికర ప్రచారం

1 month ago 14
Pawan Kalyan Money For Surgery: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముంబైలో భుజానికి చేయించుకున్న సర్జరీపై ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ సర్జరీ ఖర్చు గురించి కొంతమంది సోషల్ మీడియాలో ప్రస్తావించారు. పవన్ కళ్యాన్ ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయకుండా తన సొంత డబ్బులతో సర్జరీ చేయించుకున్నారని కొంతమంది జనసైనికులు, నెటిజన్లు ట్వీట్‌లు చేశారు. ప్రభుత్వం నుంచి కవరేజ్ ఉన్నా కానీ ఆయన మాత్రం సొంత డబ్బుల ఖర్చు చేశారని చెప్పుకొచ్చారు.
Read Entire Article