పవన్ కళ్యాణ్ సొంత డబ్బులతో.. దేశంలో మొదటిది, జగన్ సొంత జిల్లాలోనే.. మొత్తానికి రెడీ

8 months ago 6
Pawan Kalyan Helped For Kadapa Smart Kitchen: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెద్ద మనసుతో ఓ సమస్యను పరిష్కరించారు. కడపలో తన సొంత డబ్బుతో ఒక స్మార్ట్ కిచెన్‌ను నిర్మించారు. కడప మున్సిపల్ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన ఈ కిచెన్ ద్వారా 12 పాఠశాలల్లోని 2,200 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తారు. డొక్కా సీతమ్మ పేరుతో పోషకాలు నిండిన భోజనాన్ని రుచిగా, శుచిగా అందిస్తున్నారు. ఈ స్మార్ట్ కిచెన్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు.
Read Entire Article