పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌కు వచ్చింది అల్లు అర్జున్‌ను కలవడానికి కాదా?.. ఆ పర్సనల్ పనిపై వచ్చ
1 month ago
3
అల్లు అర్జున్ అరెస్ట్ దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. పుష్ప సినిమా విడుదలైన కొన్నిరోజులకే.. ఈ ఘటన చోటు చేసుకోవడంతో దేశ వ్యాప్తంగా ఉన్న అల్లు అర్జున్ అభిమానులు షాక్ అయ్యారు. హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన ఘటనలో ఓ వివాహిత మృతి చెందింది.