"పవన్ కళ్యాణ్ హోం మంత్రి అయ్యే వరకూ శ్రవణ్ కుమార్ మీద కంప్లైంట్ ఇవ్వను": రఘురామకృష్ణరాజు

2 months ago 13
ఏలూరులో నిర్వహించిన దళిత క్రైస్తవ సమర శంఖారావం సభలో జడ శ్రవణ్ కుమార్.. తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పందించారు. దళిత క్రైస్తవుల గురించి మాట్లాడితే నాలుక కోస్తానంటూ జడ శ్రవణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు క్రిమినల్ యాక్టివిటీ కిందకు వస్తాయన్న రఘురామ.. పవన్ కళ్యాణ్ హోం మంత్రి అయిన తర్వాత జడ శ్రవణ్ కుమార్ మీద ఫిర్యాదు చేస్తానని తెలిపారు. తాను అనని వాటిని కూడా అన్నట్లుగా జడ శ్రవణ్ కుమార్ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Entire Article