పవన్, నాదెండ్లపై వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న ప్రొఫెసర్ నాగేశ్వర్.. స్వాగతించిన జనసేన

3 months ago 19
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్‌లు.. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాను కలిసినప్పుడు జగన్ అరెస్ట్ గురించి మాట్లాడారని ప్రొఫెసర్ కే నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రదుమారం రేగింది. జగన్‌ను అరెస్ట్ చేయలేమని, చంద్రబాబు టెంపరరీ అని, జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అని అమిత్ షా చెప్పినట్టు నాగేశ్వర్ అన్నారు. దీనిపై జన సైనికులు, టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేయడంతో ఆయన తగ్గారు.
Read Entire Article