పసిపిల్లల అమ్మకం.. కూలీ నుంచి మాఫియా 'కింగ్ పిన్' వరకు.. మురుగన్ గ్యాంగ్ దారుణాలు..!

4 months ago 19
హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న చిన్నారుల అక్రమ రవాణా నెట్‍వర్క్‌ను గుజరాత్ పోలీసులు ఛేదించారు. ఇటుకల బట్టీ కూలీ నుంచి కింగ్ పిన్‌గా మారిన మురుగన్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి 25 మంది పిల్లలను విక్రయించినట్లు తేలింది. ఈ దారుణానికి సహకరిస్తున్న కూకట్‌పల్లి, సికింద్రాబాద్‌లోని మూడు ఫెర్టిలిటీ సెంటర్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. మాఫియాతో చేతులు కలిపిన డాక్టరు, మధ్యవర్తుల కోసం విచారణ ముమ్మరం కావడంతో నగరంలో కలకలం రేగుతోంది.
Read Entire Article