పసివాడి ప్రాణంలో ఈ పిల్లాడు గుర్తున్నాడా?.. ఈ పిల్లాడు అబ్బాయి కాదు అమ్మాయి..!
1 month ago
4
కొన్ని సినిమాలను వర్ణించడానికి మాటలు సరిపోవు. డిక్షనరీ కొనుక్కుని కొత్త కొత్త పదాలు వెతుక్కోవాలి. అలాంటి సినిమాల్లో పసివాడి ప్రాణం ఒకటి. సినిమా వచ్చి 38 ఏళ్లు అయినా.. ఇప్పటికీ ఈ సినిమా టీవీల్లో వస్తుందంటే ఛానల్ కూడా ఛేంజ్ చేయకుండా చూస్తుంటాం.