పాన్, గుట్కా సినిమాల కంటే గేమ్ ఛేంజర్ లాంటి సినిమాలను చూడాలని తెలంగాణ పోలీసులు అన్నారా..?

6 days ago 3
Game Changer - TG Police: గేమ్ ఛేంజర్ సినిమా, అందులో రామ్ చరణ్ నటనపై తెలంగాణ పోలీసులు ప్రశంసలు కురిపించారా..? ఈ క్రమంలో అల్లు అర్జున్ ‘పుష్ప 2’ సినిమాపై విమర్శలు చేశారు. పాన్, గుట్కా సినిమాల కంటే ఇలాంటి సందేశాత్మక చిత్రాలను చూడాలి అంటూ ప్రజలకు తెలంగాణ పోలీసులు సూచించినట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తెలంగాణ పోలీసులు ఏ సందర్భంలో గేమ్ ఛేంజర్ సినిమాపై స్పందించారు? ఈ వీడియోలో నిజమెంత..?
Read Entire Article