పాపం మాజీ ఎమ్మెల్యే.. కోర్టుల్లోనూ కలిసిరాని లక్.. వెంకట్రావుకు రెండో ‘సారీ’ ఎదురుదెబ్బే!

1 year ago 27
ఆయన తండ్రి ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా పని చేశారు. ఆయన సైతం ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి జిల్లాలోనే ఒకప్పుడు బలమైన పొలిటికల్ ఫ్యామిలీ. ఇప్పటికీ జిల్లా వ్యాప్తంగా ఆ ఫ్యామిలీకి అనుచరగణం, అభిమానులు ఉన్నారు. అయినా సరే ఆయనకు ఎదురుదెబ్బలు తప్పడం లేదు. ఆయన చేజేతులా చేసుకున్నది కొంత అయితే.. కాలం కలిసి రాక మరి కొంత.. మొత్తంగా కలిపి ఆయనకు దెబ్బల మీద దెబ్బలు తగులుతున్నాయి. ఎన్నికల్లో ఓడినా.. న్యాయపోరాటం ద్వారానైనా మరోసారి ‘ఎమ్మెల్యే’ అవుదామని అనుకుంటే కుదరడం లేదు.
Read Entire Article