పాపం సీనియర్ నటి పాకీజా.. గుంటూరులో దీన స్థితిలో.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకు రిక్వెస్ట్

1 year ago 23
Actress Pakeezah Vasuki: ఒకప్పుడు తెలుగు సినిమాల్లో కమెడియన్‌గా వెలిగిన పాకీజా అలియాస్ వాసుగి ఇప్పుడు దీన స్థితిలో ఉన్నారు. అసెంబ్లీ రౌడీ సినిమాలో ఆమె చేసిన పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం ఆమె పూట గడవని పరిస్థితుల్లో భిక్షాటన చేస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆదుకుంటారని ఆశగా ఉన్నారు. ఇంతకీ ఏం జరిగింది అంటే..
Read Entire Article