పారిపోయేందుకు యత్నించిన గోల్డ్‌మ్యాన్‌ సూర్య భాయ్.. అరెస్ట్ చేసిన పోలీసులు

3 hours ago 1
గోల్డ్ మ్యాన్ సూర్య భాయ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి పారిపోతుండగా.. అతడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానంటూ.. పలువురు వ్యక్తుల నుంచి డబ్బులు తీసుకున్నట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై కేసు నమోదు చేసిన పోలీసులు.. సూర్య భాయ్‌ని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. ఈ క్రమంలోనే అతడు పరారయ్యేందుకు ప్రయత్నించగా.. దాన్ని పోలీసులు అడ్డుకున్నారు.
Read Entire Article