పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం.. మొదటి లిఫ్ట్‌లో మోటార్ వెట్ రన్ సక్సెస్.. 22 నెలల తర్వాత..!

4 hours ago 1
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కీలక పురోగతి నమోదైంది. 22 నెలల తర్వాత నార్లాపూర్ తొలి లిఫ్ట్‌లో మొదటి పంపు వెట్‌రన్ విజయవంతమైంది. 2 రోజులుగా ఎదురైన సాంకేతిక సమస్యలను పరిష్కరించడంతో పంపు సక్సెస్‌ఫుల్‌గా పనిచేసింది. మొత్తం 4 పంపుల్లో మిగిలిన మూడింటికి కూడా వారానికి ఒకటి చొప్పున వెట్‌రన్ నిర్వహించనున్నారు. అన్ని ట్రయల్స్ పూర్తయితే నార్లాపూర్ రిజర్వాయర్‌కు కృష్ణా జలాల ఎత్తిపోతలు పూర్తి స్థాయిలో ప్రారంభం కానున్నాయి.
Read Entire Article