పాశమైలారం ప్రమాదం.. 33కి చేరిన మృతుల సంఖ్య.. ఐదుగురి ఆచూకీ గల్లంతు

8 months ago 9
Reactor Blast Pashamylaram Chemical Plant: సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారం పారిశ్రామికవాడలో సిగాచి కెమికల్ ప్లాంట్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 33 మందికి పైగా మరణించారు, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. రియాక్టర్ పేలడంతో పెను ప్రమాదం జరిగింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.
Read Entire Article