పాస్‌పోర్టు సేవలలో అంతరాయం.. కార్యాలయాల ముందు దరఖాస్తుదారుల పడిగాపులు..

1 hour ago 1
దేశవ్యాప్తంగా పలుచోట్ల పాస్‌పోర్ట్ కార్యాలయాలలో సేవలకు అంతరాయం కలిగింది. సర్వర్ డౌన్ సమస్య కారణంగా పాస్ పోర్ట్ సేవలు నిలిచిపోయాయి. దీంతో పాసుపోర్ట్ ప్రాంతీయ కార్యాలయాల వద్ద దరఖాస్తుదారులు గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చింది. మరోవైపు ప్రాంతీయ కార్యాలయాల వద్ద కనీస వసతులు కూడా లేవనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సర్వర్ డౌన్ సమస్య కారణంగా దరఖాస్తుదారుల అపాయింట్‌మెంట్లను అధికారులు రీషెడ్యూల్ చేస్తున్నారు.
Read Entire Article