పాస్టర్ అభినయ్ దర్శన్ దాడి కేసులో ట్విస్ట్.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..

3 months ago 18
అల్లూరి జిల్లాలో సంచలనం రేపిన పాస్టర్ అభినయ్ దర్శన్ కేసులో సంచలన వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. తనపై కొంతమంది దాడి చేశారని.. తనపై హత్యాయత్నం చేశారంటూ అభినయ్ దర్శన్ ఆరోపించటం సంచలనం రేపింది. అయితే అభినయ్ దర్శన్ మీద దాడి జరగలేదని.. దాడి జరిగినట్లు కావాలని నమ్మించే ప్రయత్నం చేశారని పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. దీనికి సంబంధించి అభినయ్ దర్శన్ అనుచరుడు మాట్లాడుతున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Read Entire Article