పాస్టర్ ఆనంద్ ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రం రద్దు.. సుప్రీం కోర్టు తీర్పుతో, కీలక అప్డేట్

1 hour ago 1
Pastor Chintada Anand Sc Certificate Cancellation Issue: ఇటీవల సుప్రీం కోర్టు మత మార్పిడి అంశంపై కీలక తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. బాపట్ల జిల్లాకు సంబంధించి కేసులో.. మతం మారిన వారికి ఎస్సీ హోదా పొందలేరని కోర్టు తెలిపింది. ఈ క్రమంలో బాపట్ల పాస్టర్ ఎస్సీ హోదా, సర్టిపికెట్ రద్దు అంశం తెరపైకి వచ్చింది. తాజాగా పాస్టర్ ఎస్సీ సర్టిఫికెట్ రద్దు చేయాలని రామిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.. అలాగే మరికొన్ని అప్డేట్స్ కూడా ఉన్నాయి.
Read Entire Article