పింఛన్ డబ్బుతో పాటుగా తిరుమల లడ్డూ ప్రసాదం పంపిణీ .. ఆయనది ఎంత గొప్ప మనసు

3 months ago 9
Tirumala Laddu Prasadam For Pensioners In Kuppam: ఏపీలో డిసెంబర్ 1న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ జరిగింది. అయితే, సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో పింఛన్లతో పాటు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని కూడా అందిస్తున్నారు. టీటీడీ పాలకమండలి సభ్యులు ఈ ప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు. నిరుపేదల ఆనందానికి ఇది మరింత తోడైంది. కుప్పం నియోజకవర్గంలో ఒక్కో రోజులో రికార్డు స్థాయిలో పింఛన్ల పంపిణీ చేశారు.
Read Entire Article