పిల్లల్లో న్యూరో సమస్యకు చెక్‌.. నిమ్స్‌లో పిడియాట్రిక్‌ న్యూరో విభాగం, అందించే చికిత్సలు ఇవే

1 year ago 28
న్యూరో సమస్యలతో బాధపడుతున్న చిన్న పిలల్లకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో ప్రత్యేకంగా పిడియాట్రిక్ న్యూరో విభాగం ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే నిలోఫర్ ఆసుపత్రిలో మాత్రమే ఈ సేవలు అందిస్తుండగా.. వచ్చే ఏడాది జనవరి నుంచి నిమ్స్‌లోనూ సేవలు అందించనున్నట్లు వైద్యాశాఖ అధికారులు తెలిపారు.
Read Entire Article