పీక్స్‌లో ఉపేంద్ర 'UI' సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్... క్లైమాక్స్ గెస్ చేస్తే తోపులంట..!
1 month ago
4
కేవలం హీరోగానే కాదు దర్శకుడిగా కూడా ఉపేంద్ర రేంజ్ ఏంటో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చాలా మంది ఉపేంద్రలో నటుడి కంటే.. దర్శకుడిగానే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. దానికి కారణం కూడా లేకపోలేదు.