పుట్టపర్తిలో విదేశీయుడు అనుమానాస్పద మృతి.. సినిమాల్లోనూ నటించాడు, ఎవరీ డేవిడోవిచ్‌‌!

1 year ago 37
Puttaparthi Foreigner Suspect Death: శ్రీసత్యసాయి జిల్లాలో ఒక విదేశీయుడు అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది. బెలారస్‌కు చెందిన డేవిడోవిచ్ అనే వ్యక్తి పర్యాటక వీసాపై వచ్చి పుట్టపర్తిలో నివాసం ఉంటున్నాడు. అతను ఒక అపార్ట్‌మెంట్ ఐదో అంతస్తులో నివసిస్తుండగా అనుమానాస్పదంగా మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అసలు అతడు ప్రమాదవశాత్తు పడ్డాడా, లేక ఎవరైనా తోసేశారా అనే కోణంలో విచారణ జరుగుతోంది. ఈ మిస్టరీ వీడుతుందా?
Read Entire Article