సోషల్ మీడియాలో ఓ భారీ కత్తి ఫోటో వైరల్‌గా మారింది. ఘటోత్కచుడి కత్తి అని క్లెయిమ్ చేస్తూ కొందరు ఆ ఫోటోను వైరల్ చేస్తున్నారు. పురావస్తు తవ్వకాల్లో కత్తి బయటపడిందని.. దీన్ని బట్టే ఘటోత్కచుడి ఉనికి తెలుస్తుందని కొందరు కామెంట్లు రాస్తున్నారు. ఈ నేపథ్యంలో వైరల్ కత్తి వెనుక ఉన్న అసలు కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.