పులివెందుల టు అమెరికా.. ఆమె తయారు చేసే రొట్టెలకు ఫ్యాన్స్.. మధ్యతరగతి మహిళ సక్సెస్ స్టోరీ

2 months ago 13
Pulivendula House Wife Rottelu Business Success Story: పులివెందులలో ఇంట్లో చిన్నగా మొదలైన రొట్టెల తయారీ అమెరికా వరకు వెళ్లింది. ఆమె తయారు చేసే రొట్టెలకు మంచి ఆదరణ లభించింది. స్థానికంగా మూడేళ్ల క్రితం చిరుపరిశ్రమగా మొదలై.. ఇప్పుడు ఇతర దేశాలకు సరఫరా చేసే వరకు వెళ్లింది. మధ్యతరగతి మహిళకు వచ్చిన ఆలోచన ఓ ఉపాధి మార్గంగా మారింది. కడప జిల్లా పులివెందులకు చెందిన స్వప్న సక్సెస్ స్టోరీ..
Read Entire Article