'పుష్ప-2' క్లైమాక్స్‌లో ముసుగు వ్యక్తి ఎవరో తెలుసా?.. విజయ్ దేవరకొండ, ఫాహద్ ఫాజిల్ కాదు!
1 month ago
5
పుష్ప2 ఎండ్ టైటిల్ కార్డ్స్ ముందు.. ముసుగులో ఉన్న అజ్ఞాతవ్యక్తిని చూపిస్తే.. పార్ట్3 మేయిన్ విలన్ ఇతనే అనేలా క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. దాంతో.. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరా అని సినిమా చూసిన వాళ్లు తలలు బాదుకుంటున్నారు.